సామవేదం షణ్ముఖశర్మ గారి జీవిత ప్రయాణం | Samavedam Shanmukha Sarma Interview | iDream Daily Mantra
HTML-код
- Опубликовано: 13 апр 2025
- #idreamdailymantra #samavedamshanmukhasharma #astrology #devotionalvideos #bhakthivideos
సామవేదం షణ్ముఖశర్మ గారి జీవిత ప్రయాణం | Samavedam Shanmukha Sarma Interview | iDream Daily Mantra
Welcome to iDream Daily Mantra RUclips Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
Don’t Forget to Subscribe
Please Follow Our Channel For More Videos : / @idreamdailymantra
#idreamdailymantra
#samavedamshanmukhasharma
#astrology
#devotionalvideos
#bhakthivideos
మహానుభావులు 🙏🙏🙏🚩
గురువు గారి పాదపద్మములకు నమస్కారము
మనం తరించడానికి ఇంతటి మహనీయుని కన్న వారి జననీ జనకుల కు కోటి నమస్కారములు🙏🙏.
హైందవ మతం లో ఉన్నవారందరూ సామవేద షణ్ముగా శర్మ గురువూ గారి గురించి తప్పక అందరూ వినాలి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి నిజమైనా గురువుల బాల్యము నుండి ఆధ్యాత్మిక ప్రయాణం గురించీ తప్పక తప్పక తెలుసుకొంటే మంచి జ్ఞానము దైవభక్తి మంచి సంస్కార వంతులుగా సమాజానికి ఆదర్శవంతంగా, ఎలాంటి జీవన విదంతో జీవించాలి అనే సత్యమైన జీవితం గడప డానికి చాలా అంటే చాలా ఈ తరం యుతకు మంచి సందేశం. మరియు వారు జీవించిన కాలంలో మనం జీవించి ఉండడం ఏంతో అదృష్టవంతులం. జై శ్రీ రామ్ ఓమ్ నమః శివాయ గురవే నమః 🙏🙏🙏🙏
గొప్ప గా వుంది ఇంటర్వ్యూ చాలా ధన్యవాదములు
గురువుగారికి శతకోటి ప్రణామాలు. విశ్వనాధ వారి గురించి ఎంత గొప్పగా చెప్పారో..... 🙏🎉తత్వ చింతనలో ఉన్నత శిఖరం అధిరోహించారు. ఆయన రచన లో "మాయ వల విసిరి తి వి మహిమ గల జాలరి... పద ప్రయోగం చాలా చాలా బాగుంటుంది... ధన్యవాదములు ఛానల్ వారికి 🙏🙏🙏
అడిగే ప్రశ్నలు కంటే చెప్పే సమాధానాలు అద్భుతం. శ్రీ గురువు గారికి నమస్కారములు.
గురువుగారికి ఎవ్వరూ సాటి రారు.మహభ్యో రుషు భ్యో Gurubhyo నమః
శ్రీ గురుభ్యోనమః
ఋషి ధర్మ, మానవ సంబంధ శాస్త్ర మర్మజ్ఞులు! శ్రీ సామ వేదం వారికి పాదాభి వందనములు ❤
గురువు గారికి నమస్కారం 🙏
Mahanubhava meku na pranamalu
guruvu gari ki namaskharamulu
గురువు గారికి పాద వందనములు. దువు గారి సనాతనధర్మ ప్రవచనాలను చాలా ఇష్ట పడి వింటాను. 🙏🕉🙏
గురువు గారు కి నమస్కరించి.. శతకోటి పాదాభివందనాలు...mee వల్లనే నేను చాలా విషయాలు..తెలుసుకోగలుగుతున్నాను....ఇప్పటికీ. ..కూడా.. ఎన్నో విషయాలు తెలుసుకొంటునాను
Guruvu gariki srimathre namaha 🙏🙏🙏🙏
Guruvu gaariki satakoti namaskaaraalu
Saraswathi putrulaina guruvugariki
Paadabhivandanalu
🙏🙏🙏Guruvu gari padapadmalaku satha koti pranamalu🙏🙏🙏
Very nice
గురువు గారి కి నమస్కారము లు .ధన్య వాదములు.
శ్రీ గురు భ్యో నమః
Tq sir
గురు బ్రహ్మ గురు విష్ణుః
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురువేన్నమః
🙏🙏🙏🙏🙏🙏🙏
సాక్షాత్ శంకరాచార్యులు శ్రీ సామవేదం వారు.. 🙏🙏 ఆయన స్థాయిలో ప్రశ్నలు ఉంటే బాగుండేది
Meeru nijangane kadigina muthyam guruvu garu. Mee moham lo daiva kala utti paduthundhi. Nindu noorellu aarogyanya mariyu santhoshanga aadhyathmika Jeevitham konasaginchalani manaspoorthiga korukuntunnam 😊
Isanti vari valance manaku inka Manchin Margam telustundi.Guruvugariki padabi vandanamulu.
Istamaina guruvugarki pranamam
సామవేదం గారు ఒక ఋషి
Guru gari ni chudukunte rojaina gadavadhu guru gariki shathakoti vandhanaalu 🙏🙏🙏🙏
Guruvu gariki padhabi vandhanalu
Guruvugariki anaka namaskaramulu
Gurubhyonamaha
ఇంత గొప్ప ఇంటర్వ్యూ కి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. అదే ఏ సెలబ్రిటిదో, ఏ స్టార్ దో అయితే వేలల్లో వస్తాయి.మనుషులకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంతో విలువైన సమాచారం గురువు గారు అందిస్తున్నారు. విలువలకి విలువ లేదు.😢😢
"" భగవంతుని పట్ల విముఖత ""
కలి ప్రభావం
వినాశ కాలే విపరీత బుద్ధి
Namaste guruvu garu
Guruvugaariki pranaamalu
Sri Gurudeva Namo Namaha 🙏
🕉🕉👌👌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🎉
మీ వంటి శిష్యులు కూడా రావాలి గురూజీ.
🙏🙏🙏
👏👏👏👏👏👏
🙏🙏🙏🚩🚩🚩🚩🚩
👌🙏🙏👏👏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
విశ్వనాథ సత్యనారాయణ గారు అనిఅనకుండావిశ్వనాధ అనడంబాగాలేదు, ఒకసారి అయినా అని ఉంటే బాగుండేది, నాకు విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవం, ఆయన పుస్తకాలు చాలా చదివాను, ముఖ్యంగా పురాణవైరగ్రంథమాల,హెలీనా...
గురువు గారి కి నమస్కారాలు ఏమి వినయము.విషయం చెప్పవలసి వచ్చినప్పుడు నిష్కర్షగా,నిర్ద్వంద్వంగా,చెప్పడం,ఆర్షసంస్క్రతి మీద దక్షత,ప్రస్ఫుటంగా,ప్రకటితమౌతుంది.
🙏👌
Guruji gariki padabhivandanam
Guruvugariki.namaskaram
🙏🙏🙏
🙏👌
🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏